Minister Komatireddy Venkatreddy: కేటీఆర్ ఓ బచ్చా... నా గురించి మాట్లాడే హక్కు కేసీఆర్‌కే లేదన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR)పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Minister Komatireddy Venkatreddy).

KTR is a child, Minister Komatireddy Venkat Reddy slams BRS Working president(X)

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR)పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Minister Komatireddy Venkatreddy). మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి.. కేటీఆర్ ఓ బచ్చా ఆయనతో నాకేంటి అన్నారు. నేను మూడోసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు అన్నారు.

నా గురించి మాట్లాడే హక్కు కేసీఆర్(KCR)కే లేదు... కేటీఆర్‌కి ఎక్కడిది అని దుయ్యబట్టారు.అలాంటిది ఈ బచ్చా కేటీఆర్ ఎంత ? .. మీరు కూడా గడికోసారి కేటీఆర్ గురించి నన్ను అడగడం కరెక్ట్ కాదు అన్నారు కోమటిరెడ్డి.

ఇక తెలంగాణలోని గురుకులంలో ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 84 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా నాదర్‌గుల్‌లోని కందుకూరు గురుకులంలో ఈ ఘటన చోటు చేసుకుంది.   రంగారెడ్డి జిల్లా గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 84 మంది విద్యార్థులకు అస్వస్థత, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

KTR is a child, Minister Komatireddy Venkat Reddy slams BRS Working president

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement