Ponnam Prabhakar: వీడియో ఇదిగో, అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అసభ్య సైగ‌లు, ముసిముసి నవ్వులు నవ్విన రాజ‌గోపాల్ రెడ్డి, గ‌డ్డం వివేక్

మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అసభ్య సైగలు చేయడం కెమెరాకు చిక్కింది. ఎమ్మెల్యేలు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి, గ‌డ్డం వివేక్‌కు మంత్రి ప్రొన్నం ప్ర‌భాక‌ర్ బూతు సైగ‌లు చేశారు. పొన్నం ప్ర‌భాక‌ర్ బూతుల‌తో కూడిన సైగ‌లు చేయ‌గా రాజ‌గోపాల్ రెడ్డి, గ‌డ్డం వివేక్ ప‌డి ప‌డి న‌వ్వారు.

Minister Ponnam Prabhakar Misbehaviour in Telangana Assembly Watch Video

తెలంగాణ శాస‌న‌స‌భ‌లో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఓవైసీ మాట్లాడుతుండ‌గా.. మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అసభ్య సైగలు చేయడం కెమెరాకు చిక్కింది. ఎమ్మెల్యేలు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి, గ‌డ్డం వివేక్‌కు మంత్రి ప్రొన్నం ప్ర‌భాక‌ర్ బూతు సైగ‌లు చేశారు. పొన్నం ప్ర‌భాక‌ర్ బూతుల‌తో కూడిన సైగ‌లు చేయ‌గా రాజ‌గోపాల్ రెడ్డి, గ‌డ్డం వివేక్ ప‌డి ప‌డి న‌వ్వారు. ఇక ఆ త‌ర్వాత స‌భ్యుల ప్ర‌సంగం పొన్నం ప్ర‌భాక‌ర్ విన‌కుండా ఏదో ఒక పుస్తకం చేత‌ప‌ట్టుకుని చ‌దువుతున్న దృశ్యాలు స్ప‌ష్టంగా క‌నిపించాయి.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  బుజ్జగింపులు.. పోచారం ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే ఇంటికి జూపల్లి, ఆసక్తికరంగా రాజకీయాలు, ఎమ్మెల్యేలు మనసు మార్చుకుంటారా?

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)