Wrestlers Protest: దయచేసి పతకాలను గంగా నదిలో పడేయవద్దు, రెజ్లర్ల నిరసనపై 1983 క్రికెట్ ప్రపంచ కప్ విజేత జట్టు ప్రకటన, వారి సమస్య త్వరగా పరిష్కరించాలని వినతి
1983 క్రికెట్ ప్రపంచ కప్ విజేత జట్టు రెజ్లర్ల నిరసనపై ప్రకటన విడుదల చేసింది - "మా ఛాంపియన్ రెజ్లర్లపై గత కొంత కాలం నుంచి జరుగుతున్న చూసి మేము బాధపడ్డాము, కలవరపడ్డాము. వారు కష్టపడి సంపాదించిన పతకాలను గంగా నదిలో పడేయాలని ఆలోచిస్తున్నందుకు మేము చాలా ఆందోళన చెందుతున్నాము.
1983 క్రికెట్ ప్రపంచ కప్ విజేత జట్టు రెజ్లర్ల నిరసనపై ప్రకటన విడుదల చేసింది - "మా ఛాంపియన్ రెజ్లర్లపై గత కొంత కాలం నుంచి జరుగుతున్న చూసి మేము బాధపడ్డాము, కలవరపడ్డాము. వారు కష్టపడి సంపాదించిన పతకాలను గంగా నదిలో పడేయాలని ఆలోచిస్తున్నందుకు మేము చాలా ఆందోళన చెందుతున్నాము. ఆ పతకాలు సంవత్సరాల తరబడి కృషి, త్యాగం, దృఢ సంకల్పం, దృఢవిశ్వాసం కలిగి ఉన్నాయి.
అవి వారి సొంతం మాత్రమే కాదు, దేశం యొక్క గర్వం, సంతోషం. ఈ విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని మేము వారిని కోరుతున్నాము. వారి మనోవేదనలను త్వరగా వినాలని, త్వరగా పరిష్కరించబడాలని మేము హృదయపూర్వకంగా ఆశిస్తున్నాము.చట్టాలపై పూర్తి నమ్మకం ఉంచండి అని ట్వీట్ చేశారు.
ANI Tweet
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)