Planet Parade 2025: గ్రహాల పరేడ్.. ఆకాశంలో అద్భుతం, ఖగోల శాస్త్రంపై ఆసక్తిగల వారికి అంతులేని ఆనందం

ఆకాశంలో అద్భుతం జరిగింది. ఒకేసారి ఆరు గ్రహాలు పరేడ్ చేసిన విధంగా ఆకాశంలో అద్భుతం చేశాయి. ఆరు గ్రహాలు—శుక్ర, కుజ, గురు, శని, నెప్ట్యూన్, యురేనస్—అందంగా సమూహమై “గ్రహాల పరేడ్” చేశాయి.

Planet Parade (Photo Credits: X/@ishweta__)

ఆకాశంలో అద్భుతం జరిగింది. ఒకేసారి ఆరు గ్రహాలు పరేడ్ చేసిన విధంగా ఆకాశంలో అద్భుతం చేశాయి. ఆరు గ్రహాలు—శుక్ర, కుజ, గురు, శని, నెప్ట్యూన్, యురేనస్—అందంగా సమూహమై “గ్రహాల పరేడ్”(Planet Parade 2025)గా రాత్రి ఆకాశాన్ని(Night Sky) అలంకరించాయి.

ఈ అద్భుత దృశ్యం ప్రపంచవ్యాప్తంగా ఖగోళ ప్రేమికులను(Sky watchers) ఆకట్టుకుంది. ఇలాంటి సందర్భాలు చాలా అరుదు. ఖగోళ శాస్త్రం(Planet)పై ఆసక్తిగల వారికి సౌర వ్యవస్థ యొక్క సౌందర్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అరుదైన అవకాశాన్ని కల్పించింది.

అయితే నెప్ట్యూన్ మరియు యురేనస్ లాంటి దూరంలోని గ్రహాలను చూడటానికి టెలిస్కోప్స్ అవసరం తప్పనిసరి. ఈ అరుదైన ఖగోళ సంఘటన అద్భుత దృశ్యాన్ని మీరు ఆస్వాదించండి.  అద్భుతం.. భారత దేశం ఆకారంలో 750 మంది విద్యార్థుల మానవహారం, ఆకట్టుకుంటున్న సైనిక లోగో, వీడియో ఇదిగో 

Planet Parade 2025

 

People Share Pics and  Video of Planetary Alignment 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement