Manchu Manoj: మద్యం మత్తులో మంచు మనోజ్, బంధువులపై వీరంగం...ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వీడియో...ఇదిగో!
ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ వీడియో. అయితే ఇది కావాలనే రిలీజ్ చేశారో లేదో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్‌గా మారింది.
మద్యం మత్తులో బంధువులపైనే రెచ్చిపోయిన మంచు మనోజ్. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ వీడియో. అయితే ఇది కావాలనే రిలీజ్ చేశారో లేదో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్‌గా మారింది. ఆ జర్నలిస్టుకు క్షమాపణలు చెబుతున్నా.. అతను త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా.. మోహన్ బాబు లేఖ
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)