AAP Fourth List: ఆమ్‌ ఆద్మీ పార్టీ ఫైనల్ లిస్ట్ రిలీజ్, న్యూఢిల్లీ నుండి అరవింద్ కేజ్రీవాల్..కల్కజీ నుండి సీఎం అతిషి పోటీ..పూర్తి లిస్ట్ ఇదే

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుదిజాబితాను రిలీజ్ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. న్యూఢిల్లీ నుంచి మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బరిలో నిలవగా కల్కజి నుంచి సీఎం అతిషి పోటీ చేస్తున్నారు. 38 మంది అభ్యర్థులతో నాలుగో జాబితాను విడుదల చేసింది ఆప్. నోటిఫికేషన్ రాకముందే ఎన్నికలపై ఆమ్ ఆద్మీ ఫుల్ ఫోకస్ చేసింది.

AAP releases fourth list of 38 candidates, Arvind Kejriwal to contest from New Delhi(X)

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుదిజాబితాను రిలీజ్ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. న్యూఢిల్లీ నుంచి మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బరిలో నిలవగా

కల్కజి నుంచి సీఎం అతిషి పోటీ చేస్తున్నారు. 38 మంది అభ్యర్థులతో నాలుగో జాబితాను విడుదల చేసింది ఆప్. నోటిఫికేషన్ రాకముందే ఎన్నికలపై ఆమ్ ఆద్మీ ఫుల్ ఫోకస్ చేసింది.  ఉచితంగా ఆధార్ అప్ డేట్ చేసుకునేందుకు మ‌రోసారి గ‌డువు పెంపు, ఉచితంగా ఎలా ఆధార్ అప్ డేట్ చేసుకోవ‌చ్చంటే? 

Here's Tweet:

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement