Arvind Kejriwal: మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఏసీబీ నోటీసులు..ఆపరేషన్ లోటస్ ఆరోపణలపై ఏసీబీ సీరియస్..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆప్ నేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal)కు ACB నోటీసులు జారీ చేసింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆప్ నేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal)కు ACB నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ఫలితాలకు ఒకరోజు ముందు ఈ హైడ్రామా చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఆపరేషన్ లోటస్ ఆరోపణలపై కేజ్రీవాల్‌కు ఏసీబీ నోటీసులు(ACB Notices) జారీ అయ్యాయి. ఏసీబీ అధికారులను ఇంట్లోకి అనుమతించలేదు కేజ్రీవాల్ లీగల్ టీమ్.
అధికారుల వద్ద సరైన పత్రాలు లేవంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కేజ్రీవాల్ ఇంటి ముందు చాలా సేపు ఎదురుచూసి చివరికి నోటీసులు ఇచ్చి వెళ్లిపోయారు ఏసీబీ అధికారులు.
ACB Notices to AAP Leader Aravind Kejriwal
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Karimnagar Graduate MLC Election: కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్రెడ్డిపై బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపు.. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో విజయం సాధించిన అంజిరెడ్డి
AP MLC Elections Results: ఏపీలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్, ఆలపాటి రాజేంద్రప్రసాద్, పేరాబత్తుల రాజశేఖరం, గాదె శ్రీనివాసులు నాయుడు గెలుపు
Advertisement
Advertisement
Advertisement