Accident Caught on Camera: షాకింగ్ రోడ్డు యాక్సిడెంట్ సీసీ పుటేజీ ఇదిగో, రోడ్డు పక్కన వెళుతున్న ముగ్గురిని వెనక నుంచి వేగంగా గుద్ది వెళ్ళిన కారు, ఇద్దరు అక్కడికక్కడే మృతి
సోషల్ మీడియాలో రోడ్డు ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. యూపీలోని గోరఖ్‌పూర్‌లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న 3 మంది వ్యక్తులు వేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో గాలిలోకి విసిరివేయబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఒళ్లు ఝలదరించేలా ఉంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.

Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)