Accident Caught on Camera: వీడియో ఇదిగో, వ్యక్తిని చూడకుండా బస్సును వెనకకు నడిపిన డ్రైవర్, బస్సు కిందపడిన వ్యక్తికి గాయాలు

దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో బస్ డిపోలో వాహనాన్ని వెనకకు తీసుకువస్తున్న సమయంలో శిక్షణ లేని డ్రైవర్ వెనక ఉన్న మనిషిని చూడకుండా అతని మీదకు బస్సును పోనిచ్చాడు

Accident Caught on Camera in Delhi: Driver pushes a person under the bus while backing the vehicle in the bus depot

ఢిల్లీ బస్సు డిపోలో రోడ్డు ప్రమాదం వీడియో వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో బస్ డిపోలో వాహనాన్ని వెనకకు తీసుకువస్తున్న సమయంలో శిక్షణ లేని డ్రైవర్ వెనక ఉన్న మనిషిని చూడకుండా అతని మీదకు బస్సును పోనిచ్చాడు. ద్వారకా సెక్టార్ 22 క్లస్టర్ డిపోకు చెందినదిగా చెప్పబడే ఒక వైరల్ CCTV వీడియో బయటపడింది.ఈ ఘటనలో బాధితుడికి గాయాలు అయినట్లు తెలుస్తోంది.

షాకింగ్ వీడియో, బస్సు నుంచి జారి చక్రాల కింద పడి మృతి చెందిన విద్యార్థి, బోరబండలో విషాదకర ఘటన

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)