Accident Caught On Camera: ఘోర రోడ్డు ప్రమాదం సీసీటీవీ ఫుటేజ్ ఇదిగో, ఎదురుగా వస్తున్న వారిని వేగంగా వచ్చి ఢీకొట్టిన కారు, ఇద్దరు అక్కడికక్కడే మృతి

లక్నోలో కారు బీభత్సం సృష్టించింది. ఎదురుగా వస్తున్న వారిపై దూసుకెళ్లడంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ తాజాగా బయటకు వచ్చింది. కారు ఓవర్ స్పీడ్‌గా వెళ్తూ ఎదురుగా వస్తున్న సైకిల్‌, స్కూటర్లను ఢీ కొట్టింది. దీంతో యువకులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కారు డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Accident Caught On Camera: Two people died on the spot when a car rammed into them in Lucknow Disturbing Video Surfaces

లక్నోలో కారు బీభత్సం సృష్టించింది. ఎదురుగా వస్తున్న వారిపై దూసుకెళ్లడంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ తాజాగా బయటకు వచ్చింది. కారు ఓవర్ స్పీడ్‌గా వెళ్తూ ఎదురుగా వస్తున్న సైకిల్‌, స్కూటర్లను ఢీ కొట్టింది. దీంతో యువకులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కారు డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Here's Video

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement