Lady Aghori Naga Sadhu: లేడీ అఘోరీ కారు అద్దాలపై కొడుతూ స్థానిక ప్రజల దాడి, రంగంలోకి దిగిన పోలీసులు, వీడియో ఇదిగో..

విజయవాడ నడిరోడ్డుపై అఘోరి హల్ చల్ చేసింది. ఇబ్రహీంపట్నం వద్ద కారు నుంచి బయటకు రాకుండా కారులోనే పూజలు చేసింది. కారు నుండి బయటకి రావాలంటూ పోలీసుల సూచన పట్టించుకోని అఘోరి. దీంతో హైదరాబాద్-విజయవాడ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

Andhra Pradesh: Lady Aghori Naga Sadhu attacked by local people by beating on car windows in Vijayawada Watch Video

విజయవాడ నడిరోడ్డుపై అఘోరి హల్ చల్ చేసింది. ఇబ్రహీంపట్నం వద్ద కారు నుంచి బయటకు రాకుండా కారులోనే పూజలు చేసింది. కారు నుండి బయటకి రావాలంటూ పోలీసుల సూచన పట్టించుకోని అఘోరి. దీంతో హైదరాబాద్-విజయవాడ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.అఘోరి కారు అద్దాలపై కొడుతూ స్థానిక ప్రజల దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.

వీడియో ఇదిగో, భార్య భర్తలు గొడవలో దూరిన పోలీసును చితకబాదిన దంపతులు, సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఘటన

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement