Arunachal Pradesh Fire: అరుణాచల్ ప్రదేశ్‌లో భారీ అగ్ని ప్రమాదం, 30కి పైగా ఇండ్లు, దుకాణాలు దగ్ధం, 4 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చిన అగ్నిమాపక సిబ్బంది
అరుణాచల్ ప్రదేశ్‌లోని అప్పర్ సియాంగ్ జిల్లాలో గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. యింగ్‌కియాంగ్‌లోని మార్కెట్ ఏరియాలో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో 30కి పైగా ఇండ్లు, దుకాణాలు దగ్ధమయ్యాయి.
అరుణాచల్ ప్రదేశ్‌లోని అప్పర్ సియాంగ్ జిల్లాలో గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. యింగ్‌కియాంగ్‌లోని మార్కెట్ ఏరియాలో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో 30కి పైగా ఇండ్లు, దుకాణాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సుమారు 4 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. సాయంత్రం 6 గంటల సమయంలో మంటలు అదుపులోకి వచ్చినట్లు అప్పర్ సియాంగ్ డిప్యూటీ ఎస్పీ ఓపిర్ పారాన్ తెలిపారు. ఈ ప్రమాదంతో సుమారు రూ. 5 కోట్ల ఆస్తి నష్టం సంభవించినట్లు పేర్కొన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
SSMB 29 Video Leaked: మహేశ్బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Fire Accidents: పచ్చని అడవుల్లో అగ్ని ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు అటవీ ప్రాంతాల్లో ప్రమాదాలు.. కిలోమీటర్ల మేర బూడిదైన చెట్లు
Advertisement
Advertisement