Asad Ahmed Encounter: వాడు గ్యాంగ్‌స్టర్ అని నాకు తెలియదు, అందుకే శవాన్ని కూడా ముట్టుకోనని తెలిపిన గులామ్‌ తల్లి ఖుష్నుదా, వీడియో ఇదిగో..

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన అతీక్‌ అహ్మద్‌ కుమారుడు అసద్‌, అసద్‌ స్నేహితుడు గులామ్‌లను యూపీ పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన సంగతి విదితమే.ఈ నేపథ్యంలో గులామ్‌ గురించి అతని తల్లి ఖుష్నుదాను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.

Mother of Asad’s Aide Ghulam (Photo-ANI)

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన అతీక్‌ అహ్మద్‌ కుమారుడు అసద్‌, అసద్‌ స్నేహితుడు గులామ్‌లను యూపీ పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన సంగతి విదితమే.ఈ నేపథ్యంలో గులామ్‌ గురించి అతని తల్లి ఖుష్నుదాను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. తన కొడుకు గ్యాంగ్‌స్టర్‌తో కలిసి పనిచేస్తున్నాడని చనిపోయేవరకు తెలియదని ఆమె చెప్పింది. ఇంత చేసిన వాడి (కొడుకు గులామ్‌) శవాన్ని కూడా తాను పోలీసుల నుంచి తీసుకోబోనని ఆమె తెగేసి చెప్పింది. తీసుకుంటే వాడి భార్య తీసుకుంటుందేమోనని వ్యాఖ్యానించింది.

Here's ANI Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now