Asaduddin Owaisi on Asad's Encounter: అసద్ ఎన్‌కౌంటర్‌పై స్పందించిన అసదుద్దీన్ ఓవైసీ, బీజేపీ రాజ్యాంగాన్ని ఎన్‌కౌంటర్ చేస్తోందని విమర్శలు
యూపీలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. హర్యానాలో జునైద్, నాసిర్‌లను చంపినవాళ్లను బీజేపీ ఎన్‌కౌంటర్ చేస్తుందా అని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(MP Asaduddin Owaisi) ప్రశ్నించారు. ఇవాళ నిజామాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. మతం పేరిట బీజేపీ సర్కార్ ఎన్‌కౌంటర్లు చేస్తున్నట్లు ఆరోపించారు.
యూపీలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. హర్యానాలో జునైద్, నాసిర్‌లను చంపినవాళ్లను బీజేపీ ఎన్‌కౌంటర్ చేస్తుందా అని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(MP Asaduddin Owaisi) ప్రశ్నించారు.
ఇవాళ నిజామాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. మతం పేరిట బీజేపీ సర్కార్ ఎన్‌కౌంటర్లు చేస్తున్నట్లు ఆరోపించారు. చట్టాలను ఆ పార్టీ బలహీనపరుస్తుందని, రాజ్యాంగాన్ని ఎన్‌కౌంటర్ చేస్తోందని విమర్శించారు. ఎన్‌కౌంటర్ చేసుకుంటూ పోతే అప్పుడు కోర్టులు, చట్టాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. గ్యాంగ్‌స్టర్ అతిక్ కుమారుడు అసద్ అహ్మద్‌ను యూపీ పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. ఉమేశ్ పాల్ హత్య కేసులో అసద్ కోసం పోలీసులు గాలించారు. అయితే ఝాన్సీ వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో అసద్ హతమయ్యాడు.
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Advertisement
Advertisement
Advertisement