India to Tour South Africa: దక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటన షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ, సఫారీలతో 4 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనున్న భారత్

టీమిండియా ఈ ఏడాది నవంబరులో దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా సఫారీలతో 4 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ ను కేఎఫ్ సీ స్పాన్సర్ చేస్తోంది. కాగా, ఈ సిరీస్ ను ఖరారు చేస్తూ క్రికెట్ సౌత్ ఆఫ్రికా, బీసీసీఐ ఓ ప్రకటన చేశాయి. ఈ మేరకు నేడు రెండు దేశాల బోర్డులు షెడ్యూల్ విడుదల చేశాయి.

Team India

టీ20 సిరీస్ మ్యాచ్ షెడ్యూల్...

మొదటి టీ20-  నవంబరు 8 (డర్బన్)

రెండో టీ20  -  నవంబరు 10 (గెబెర్హా)

మూడో టీ20-   నవంబరు 13 (సెంచురియన్)

నాలుగో టీ20-  నవంబరు 16 (జొహాన్నెస్ బర్గ్)

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement