Car Catches Fire: వీడియో ఇదిగో, పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు, తృటిలో ప్రాణాలతో బయటపడ్డ ముగ్గురు ప్రయాణికులు
కర్ణాటక రాష్ట్రం మంగళూరు (Mangaluru)లోని లేడీహిల్ (Ladyhill) ప్రాంతంలో గల నారాయణ గురు సర్కిల్ (Narayana Guru Circle) లో ఉన్న ఓ పెట్రోల్ బంక్ (Petrol Pump) వద్ద కారులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి (Car Catches Fire). అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.
కర్ణాటక రాష్ట్రం మంగళూరు (Mangaluru)లోని లేడీహిల్ (Ladyhill) ప్రాంతంలో గల నారాయణ గురు సర్కిల్ (Narayana Guru Circle) లో ఉన్న ఓ పెట్రోల్ బంక్ (Petrol Pump) వద్ద కారులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి (Car Catches Fire). అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా కారులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
ప్రమాద సమయంలో కారులో ముగ్గురు ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. వారంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పెట్రోల్ పంప్ సిబ్బంది నీళ్లు పోసి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. మంటల్లో కారు దగ్ధమవుతున్న దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
Car Catches Fire At Mangaluru Petrol Pump
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Fire Accidents: పచ్చని అడవుల్లో అగ్ని ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు అటవీ ప్రాంతాల్లో ప్రమాదాలు.. కిలోమీటర్ల మేర బూడిదైన చెట్లు
Drunken Women Hulchul At KPHB: కేపీహెచ్ బీలో యువతుల హల్ చల్.. మద్యం మత్తులో కారుతో బీభత్సం.. వీడియో వైరల్
Karnataka:పెళ్లిని దాచిపెట్టి లైంగిక అవసరాలు తీర్చుకుని వదిలేసిందంటూ ఉద్యోగి ఆత్మహత్య, ప్రేమలో పడి మోసపోకండి అంటూ సెల్ఫీ వీడియో విడుదల చేసిన బాధితుడు
Advertisement
Advertisement