Chhattisgarh Naxal Attack: మావోయిస్టుల దాడిలో 10 మంది జవాన్లు మృతి, అమరవీరులకు నివాళి అర్పించిన ప్రధాని మోదీ, వారి త్యాగం ఎప్పటికీ గుర్తుండిపోతుందని ట్వీట్

దంతెవాడలో ఛత్తీస్‌గఢ్ పోలీసులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. దాడిలో మనం కోల్పోయిన వీర జవాన్లకు నివాళులు అర్పిస్తున్నాను. వారి త్యాగం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి అని ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు.

Chhattisgarh Naxal Attack (Photo-ANI)

ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లోని బస్తర్‌ జిల్లాలో మావోయిస్టులు (Maoists) ఘాతుకానికి పాల్పడ్డారు. దంతేవాడలో పోలీసుల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని మందుపాతరతో పేలుడు జరిపారు. ఈ ఘటనలో 10 మంది పోలీసులు, డ్రైవర్‌ ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించిన దృశ్యాలు భీతావహంగా ఉన్నాయి.దంతెవాడలో ఛత్తీస్‌గఢ్ పోలీసులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. దాడిలో మనం కోల్పోయిన వీర జవాన్లకు నివాళులు అర్పిస్తున్నాను. వారి త్యాగం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి అని ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు.

Here's PM Tweet

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement