COVID Update: ఒమిక్రాన్ వ‌ల్లే కొత్త కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి, ఎక్స్ఈ లాంటి సిరీస్‌లో అదో ఎక్స్ వేరియంట్‌లా ప‌నిచేస్తోంద‌ని తెలిపిన కోవిడ్ వ‌ర్కింగ్ గ్రూపు చైర్మెన్ ఎన్‌కే అరోరా

ఒమిక్రాన్ వ‌ల్లే కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకువ‌స్తున్నాయ‌ని ఆయ‌న అన్నారు. ఎక్స్ఈ లాంటి సిరీస్‌లో అదో ఎక్స్ వేరియంట్‌లా ప‌నిచేస్తోంద‌న్నారు.

NTAGI chief NK Arora (Photo-ANI)

క‌రోనావైరస్ కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న తీరుపై కోవిడ్ వ‌ర్కింగ్ గ్రూపు చైర్మెన్ ఎన్‌కే అరోరా స్పందించారు. ఒమిక్రాన్ వ‌ల్లే కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకువ‌స్తున్నాయ‌ని ఆయ‌న అన్నారు. ఎక్స్ఈ లాంటి సిరీస్‌లో అదో ఎక్స్ వేరియంట్‌లా ప‌నిచేస్తోంద‌న్నారు. అయితే ఒమిక్రాన్ వ‌ల్ల కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకు వ‌స్తూనే ఉంటాయ‌న్నారు. ప్ర‌స్తుతం ఇండియాలో అందుబాటులో ఉన్న డేటా ప్ర‌కారం.. ఒమిక్రాన్ వేరియంట్ మరీ అంత వేగంగా వ్యాప్తి కావ‌డం లేద‌ని ఆరోరా తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)