Delhi Air Pollution: దీపావళి రోజున ఢిల్లీలో తగ్గిన గాలి నాణ్యత.. ఉదయం వరకు కమ్మేసిన పొగమంచు, బాణసంచాతో గాలి మరింత విషపూరితమవుతుందని ఆందోళన

దీపావళి రోజు దేశ రాజధాని ఢిల్లీని ముంచేసింది పొగమంచు. ఆనంద్ విహార్‌లో గాలి నాణ్యత సూచి 418గా నమోదుకాగా అక్షరధామ్‌ ఆలమ సమయంలోనూ గాలి నాణ్యత పడిపోయింది.దీపావళి పండుగ కావడంతో బాణాసంచాలు కాలిస్తే గాలి నాణ్యత మరింత పడిపోయే ప్రమాదం ఉన్నది. దీంతో గాలి నాణ్యత తీవ్రమైన కేటగిరికి చేరే ప్రమాదం ఉంటుందని.. ప్రజలంతా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులుపడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

Delhi air quality continues to deteriorate(ANI)

దీపావళి రోజు దేశ రాజధాని ఢిల్లీని ముంచేసింది పొగమంచు. ఆనంద్ విహార్‌లో గాలి నాణ్యత సూచి 418గా నమోదుకాగా అక్షరధామ్‌ ఆలమ సమయంలోనూ గాలి నాణ్యత పడిపోయింది.దీపావళి పండుగ కావడంతో బాణాసంచాలు కాలిస్తే గాలి నాణ్యత మరింత పడిపోయే ప్రమాదం ఉన్నది. దీంతో గాలి నాణ్యత తీవ్రమైన కేటగిరికి చేరే ప్రమాదం ఉంటుందని.. ప్రజలంతా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులుపడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.  డ్రైనేజీ నీటితో చెరువులను తలపిస్తున్న ఢిల్లీ రోడ్లు (వీడియో) 

Here's Tweet:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement