Delhi Fire: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం, ఫ్యాక్టరీలో ఒక్కసారిగా ఎగసిన అగ్ని కీలలు, 25 ఫైరింజన్ల సాయంతో మంటలు అదుపులోకి
ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వాజీపూర్ (Wazirpur) ఏరియాలోగల ఒక ఫ్యాక్టరీలో ఒక్కసారిగా అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు.25 ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పుతున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Heres' ANI Tweet
Advertisement
సంబంధిత వార్తలు
Fire Breaks Out In New York: న్యూయార్క్లో మరోసారి కార్చిచ్చు .. లాంగ్ ఐలాండ్లో భారీగా ఎగిసిపడుతున్న మంటలు, హెలికాప్టర్ల సాయంతో మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్న సిబ్బంది, వీడియో
Fire Accidents: పచ్చని అడవుల్లో అగ్ని ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు అటవీ ప్రాంతాల్లో ప్రమాదాలు.. కిలోమీటర్ల మేర బూడిదైన చెట్లు
Fire Accident in Puppalguda: పుప్పాలగూడలో భారీ అగ్నిప్రమాదం, ముగ్గురు మృతి, కిరాణషాపులో షార్ట్ సర్కూట్తో మూడంతస్తుల బిల్డింగ్కు వ్యాపించిన మంటలు
AP Budget Highlights: రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్, ఏ శాఖకు ఎంత కేటాయించారో పూర్తి వివరాలు ఇవిగో, వ్యవసాయ రంగానికి రూ.48 వేల కోట్లు
Advertisement
Advertisement