Drainage Water Flooded On Delhi Roads: డ్రైనేజీ నీటితో చెరువులను తలపిస్తున్న ఢిల్లీ రోడ్లు (వీడియో)
దేశ రాజధాని ఢిల్లీలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక రోడ్లపైకి వరద నీరు ఏరులై పారింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తున్నారు.
Newdelhi, Oct 29: దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) డ్రైనేజీ వ్యవస్థ (Drainage Water) సరిగా లేక రోడ్లపైకి వరద నీరు ఏరులై పారింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తున్నారు.
కేరళ సీఎంకు తృటిలో తప్పిన పెనుప్రమాదం, స్కూటర్‌ని తప్పించబోయి ఒకదాని వెంట ఒటి డీకొన్న 5 కార్లు
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)