F-35 Fighter Jet Crash: కుప్పకూలిన ఎఫ్‌-35 ఫైటర్ జెట్.. అలాస్కా ఎయిర్ ఫోర్స్ బేస్‌లోఘటన, క్షేమంగా బయటపడ్డ పైలట్, షాకింగ్ వీడియో ఇదిగో

అమెరికాలోని అలాస్కాలోని సాల్చా వద్ద ఉన్న ఐల్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ఎఫ్‌ -35(F-35) ఫైటర్ జెట్(F-35 Fighter Jet Crash) కూలిపోయింది. అయితే ఈ ఘటనలో పైలట్ క్షేమంగా బయటపడ్డారు.

F-35 fighter jet crashes at Alaska Air Force Base(Video grab)

అమెరికాలోని అలాస్కాలోని సాల్చా వద్ద ఉన్న ఐల్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ఎఫ్‌ -35(F-35) ఫైటర్ జెట్(F-35 Fighter Jet Crash) కూలిపోయింది. అయితే ఈ ఘటనలో పైలట్ క్షేమంగా బయటపడ్డారు.

ఫైటర్ జెట్ కుప్పకూలిన వెంటనే పైలట్‌ను వైద్య పరీక్షల కోసం బాసెట్ ఆర్మీ హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టనుంది. ఈ జెట్ ఖరీదు $80 మిలియన్ల($80 million)కు పైగానే ఉంటుంది.

ఇక మరోవైపు గతేడాది చివరలో చైనా, భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో హ్యూమన్‌ మెటా న్యూమోవైరస్‌ కేసులు నమోదయ్యాయి. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ ఏడాది ప్రారంభమైన జనవరి నుంచి వైరస్‌ వ్యాప్తి తగ్గుతూ వచ్చింది. వైరస్‌ నుంచి బయటపడ్డామనే లోగానే.. మరో వైరస్‌ వ్యాప్తి చెందుతున్నది.  ముంచుకొస్తున్న మరో మహమ్మారి, పలుదేశాల్లో పెరగుతున్న కొత్త వైరస్ కేసులు, కరోనా కంటే డేంజరస్ అంటున్న నిపుణులు 

F-35 fighter jet crashes at Alaska Air Force Base

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement