Fire Accident At Times Tower: ముంబై టైమ్స్ టవర్‌లో భారీ అగ్ని ప్రమాదం, మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్న ఫైర్ సిబ్బంది..వీడియో

ముంబైలోని టైమ్స్ టవర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక అధికారులు ఫైర్ ఇంజిన్లుతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Fire Accident at Mumbai Times Tower

ముంబైలోని టైమ్స్ టవర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక అధికారులు ఫైర్ ఇంజిన్లుతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.   పెట్రోల్ పోయించుకుంటుండగా బైక్ నుంచి మంటలు.. ఆ తర్వాత ఏం జరిగింది? రాజస్థాన్ లో ఘటన 

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement