Newdelhi, Sep 6: రాజస్థాన్ (Rajasthan) లోని జాలోర్ (Jalore) లో ఓ బైకర్ (Bike) కు తృటిలో ప్రమాదం తప్పింది. పెట్రోల్ పోయించుకుంటుండగా ఓ వ్యక్తి బైక్ నుంచి ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన పెట్రోల్ బంకు సిబ్బంది మంటలను ఆర్పివేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
Man's bike catches fire while refueling at a petrol station in Jalore, Rajasthan | #WATCH #Jalore #Rajasthan #Fire #ViralVideo pic.twitter.com/2gCfnntPJ0
— TIMES NOW (@TimesNow) September 5, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)