Sudden Death Video: నమాజ్ చేస్తుండగా గుండెపోటు, కుప్పకూలి అక్కడికక్కడే మరణించిన వృద్ధుడు, వీడియో సోషల్ మీడియాలో వైరల్
అదే సమయంలో గుండెపోటు వచ్చినప్పుడు కూర్చొని వెనుకకు పడి ప్రాణాలు కోల్పోయాడు. మృతి చెందిన వృద్ధుడి పేరు హాజీ హనీఫ్ గా గుర్తించారు.
Elderly Man Dies of Heart Attack: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జిమ్‌కు వెళుతున్న యువకుడు గుండెపోటుతో మరణిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఘటన మరువక ముందే యూపీలోని ఘజియాబాద్ జిల్లాకు చెందిన ఓ వృద్ధుడి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వృద్ధుడు మసీదులో నమాజ్ చేస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. అదే సమయంలో గుండెపోటు వచ్చినప్పుడు కూర్చొని వెనుకకు పడి ప్రాణాలు కోల్పోయాడు. మృతి చెందిన వృద్ధుడి పేరు హాజీ హనీఫ్ గా గుర్తించారు. వృద్ధుడు హనీఫ్ మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. జిమ్‌లో వ్యాయామం చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన యువకుడు, వీడియో ఇదిగో..
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)