Goods Train Derails: తమిళనాడులో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, పలు రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ, మరికొన్ని రైళ్లు దారి మళ్ళింపు

తమిళనాడులోని మారండహళ్లి, రాయకోట్టై మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు ప్యాసింజర్ రైళ్లు రద్దు చేయబడ్డాయి.మరికొన్నిరైళ్లు దారి మళ్లించారు. కొన్ని రైళ్లను ధర్మపురి-హోసూరు మార్గంలో కాకుండా జోలార్‌పేట-తిరుప్పత్తూరు మీదుగా మళ్లిస్తున్నారు.

Indian Railway (Photo-ANI)

తమిళనాడులోని మారండహళ్లి, రాయకోట్టై మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు ప్యాసింజర్ రైళ్లు రద్దు చేయబడ్డాయి.మరికొన్నిరైళ్లు దారి మళ్లించారు. కొన్ని రైళ్లను ధర్మపురి-హోసూరు మార్గంలో కాకుండా జోలార్‌పేట-తిరుప్పత్తూరు మీదుగా మళ్లిస్తున్నారు.

Here's ANI Tweet

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement