Viral Video: షాకింగ్..గుండెపోటుతో పెళ్లిలోనే వరుడు మృతి... ఊరేగింపులో డ్యాన్స్ చేసి గుర్రం ఎక్కి మృతి, షాకింగ్ వీడియో ఇదిగో
గుండెపోటుతో పెళ్లిలోనే వరుడు మృతి చెందాడు(viral video). మధ్యప్రదేశ్ - శ్యోపుర్ జిల్లాలో పెళ్లి ఊరేగింపులో డీజే పాటలకు డాన్స్ చేసిన పెళ్లి కొడుకు ప్రదీప్ (26)(Groom dies) మండపానికి వెళ్లేందుకు గుర్రం ఎక్కాడు.

కాసేపటికే ప్రదీప్ గుండెపోటుకు గురికావడంతో సీపీఆర్ చేసి, ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా స్థానికంగా విషాదాన్ని నింపింది.
యువకుల స్టంట్...గాయాలతో బయటపడ్డారు, పాట్నాలో వైరల్‌గా మారిన వీడియో
బిహార్‌లోని పాట్నా హైవేలో యువకులకు తృటిలో ప్రమాదం తప్పింది. పాట్నా హైవేలో రెండు వాహనాల మధ్యలో నుంచి ప్రమాదకరంగా వెళ్లడానికి ప్రయత్నించారు ద్విచక్ర వాహనదారులు.దీంతో కారును ఢీకొట్టి కింద పడ్డారు. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులకు ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Groom dies of heart attack at wedding