Gujarat: కాంగ్రెస్ అగ్రనేత రాసలీలలు, తన ఇంట్లోనే యువతితో శృంగారంలో ఉండగా రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్న భార్య, సోషల్ మీడియాలో వీడియో వైరల్

మాజీ కేంద్ర మంత్రి, గుజరాత్ రాష్ట్రంలోపార్టీకి రెండు సార్లు అధ్య‌క్షుడిగా ప‌ని చేసిన భ‌ర‌త్ సింగ్ సోలంకి యువతితో రాసలీలలు భార్యకు అడ్డంగా దొరికిపోయాడు. త‌న ఇంట్లోనే ఆ మ‌హిళ‌తో రాస‌లీల‌ల్లో మునిగి తేలుతున్న ఆ నాయ‌కుడిని భార్య రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకుంది.

Congress leader's wife assaults woman for having 'affair' with her husband (Photo-Video Grab)

మాజీ కేంద్ర మంత్రి, గుజరాత్ రాష్ట్రంలోపార్టీకి రెండు సార్లు అధ్య‌క్షుడిగా ప‌ని చేసిన భ‌ర‌త్ సింగ్ సోలంకి యువతితో రాసలీలలు భార్యకు అడ్డంగా దొరికిపోయాడు. త‌న ఇంట్లోనే ఆ మ‌హిళ‌తో రాస‌లీల‌ల్లో మునిగి తేలుతున్న ఆ నాయ‌కుడిని భార్య రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకుంది. గుజ‌రాత్ ఆనంద్‌లోని త‌న బంగ్లాలో ఆ మ‌హిళ‌తో భ‌ర‌త్ సింగ్ స‌న్నిహితంగా ఉన్న స‌మ‌యంలో రేష్మా ప‌టేల్ రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకుంది.

అనంత‌రం ఆ మ‌హిళ జుట్టు ప‌ట్టి బ‌య‌ట‌కు ఈడ్చుకొచ్చింది రేష్మా ప‌టేల్‌. ఆమెపై విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేసింది. దీంతో రేష్మా దాడిని భ‌ర‌త్ సింగ్ అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. ఈ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీ స్పందించ‌లేదు. భ‌ర‌త్ సింగ్‌పై ఎలాంటి చ‌ర్య‌ల‌కు ఆదేశించ‌లేదు. భార్య రేష్మా ప‌టేల్‌తో భ‌ర‌త్ సింగ్‌కు చాలా కాలం నుంచి విబేధాలు ఉన్నాయి. ఆమె నుంచి విడాకులు కూడా కోరాడు. ఇద్ద‌రికి ఇద్ద‌రు బ‌హిరంగంగానే విమ‌ర్శించుకుని, ప‌బ్లిక్ నోటీసులు జారీ చేసుకున్నారు ఈ నేపథ్యంలోనే భార్య‌ను వ‌దిలేసి మ‌రో మ‌హిళ‌తో వివాహేత‌ర సంబంధం కొన‌సాగిస్తున్నాడు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

SLBC Tunnel Collapse Update: ఎస్‌ఎల్‌బీసీ రెస్క్యూ ఆపరేషన్‌ రెండ్రోజుల్లో పూర్తి చేస్తాం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన, రాజకీయం చేయడానికి హరీశ్‌రావు వచ్చారని మండిపాటు

Sam Pitroda: చైనాను శత్రుదేశంగా భారత్ చూడటం మానుకోవాలి, కాంగ్రెస్ నేత శ్యాం పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు, రాహుల్ గాంధీ చైనా తొత్తు అంటూ విరుచుకుపడిన బీజేపీ

Kerala Shocker: 50 సంవత్సరాల కన్నతల్లి...పక్కింటి అంకుల్ తో శృంగారం చేస్తుంటే...అది చూసి తట్టుకోలేక 28 ఏళ్ల కొడుకు కరెంట్ షాక్ పెట్టి..ఏం చేశాడంటే..

Vallabhaneni Vamsi Mohan Arrest: డీజీపీ అప్పాయింట్‌మెంట్ ఇస్తే వచ్చాం, అయినా కలవకుండా వెళ్లిపోయారు, తప్పుడు కేసు పెట్టి వంశీని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడిన అంబటి రాంబాబు

Advertisement
Advertisement
Share Now
Advertisement