Gujarat Tragedy: గుజరాత్లో ఘోర విషాదం, యూనివర్సీటీ సమీపంలో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్‌లో లిఫ్ట్ కూలి 8 మంది మృతి
అహ్మదాబాద్‌లో గుజరాత్ యూనివర్సిటీ సమీంలో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్‌లో లిఫ్ట్ కూలిపోయింది. ఈ విషాద ఘటనలో ఎనిమిది మంది కూలీలు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.ప్రమాద సమయంలో లిఫ్ట్‌లో ఎనిమిది మంది ఉన్నారని తెలిపారు.

Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Fire Accidents: పచ్చని అడవుల్లో అగ్ని ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు అటవీ ప్రాంతాల్లో ప్రమాదాలు.. కిలోమీటర్ల మేర బూడిదైన చెట్లు
Advertisement
Advertisement
Advertisement