Haryana Fire: వీడియో ఇదిగో, అమరావతి మాల్లో ఘోర అగ్ని ప్రమాదం, రివాల్వింగ్ రెస్టారెంట్లో ఒక్కసారిగా ఎగసిన మంటలు
హర్యానా: పంచకులలోని అమరావతి మాల్లోని రివాల్వింగ్ రెస్టారెంట్లో మంటలు చెలరేగాయి. ఈ ఉదయం అగ్నికీలలు ఎగసాయి. ప్రమాద స్థలానికి ఫైర్ ఇంజిన్లు చేరుకున్నాయి. మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Here's ANI Tweet
Advertisement
సంబంధిత వార్తలు
Fire Breaks Out In New York: న్యూయార్క్‌లో మరోసారి కార్చిచ్చు .. లాంగ్ ఐలాండ్‌లో భారీగా ఎగిసిపడుతున్న మంటలు, హెలికాప్టర్ల సాయంతో మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్న సిబ్బంది, వీడియో
Fire Accidents: పచ్చని అడవుల్లో అగ్ని ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు అటవీ ప్రాంతాల్లో ప్రమాదాలు.. కిలోమీటర్ల మేర బూడిదైన చెట్లు
Fire Accident in Puppalguda: పుప్పాలగూడలో భారీ అగ్నిప్రమాదం, ముగ్గురు మృతి, కిరాణషాపులో షార్ట్ సర్కూట్‌తో మూడంతస్తుల బిల్డింగ్‌కు వ్యాపించిన మంటలు
AP Budget Highlights: రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్, ఏ శాఖకు ఎంత కేటాయించారో పూర్తి వివరాలు ఇవిగో, వ్యవసాయ రంగానికి రూ.48 వేల కోట్లు
Advertisement
Advertisement
Advertisement