Tamil Nadu Rains: వీడియోలు ఇవిగో, తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు, నీట మునిగిన ప్రధాన రహదారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు

రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో శుక్రవారం ఉదయం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రధాన రహదారులు సైతం పూర్తిగా నీట మునగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రాన్ని మరోసారి భారీ వర్షాలు (Heavy Rain) ముంచెత్తాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో శుక్రవారం ఉదయం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రధాన రహదారులు సైతం పూర్తిగా నీట మునగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

రానున్న రెండు రోజుల పాటు తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ (India Meteorological Department) తెలిపింది. రాబోయే ఐదు రోజుల పాటు ఏపీలోని రాయలసీమ, కేరళలో వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

Hyderabad Rains: నేటి నుంచి 5 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం.

Red Alert For Tamil Nadu: తమిళనాడులో భారీ వర్షాలు, రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

Monsoon Forecast 2024: ఐఎండీ గుడ్ న్యూస్..మే 31న కేరళను తాకనున్న నైరుతీ రుతుప‌వ‌నాలు, జూన్ నెలలో వానలే వానలు, ఉత్తరాది రాష్ట్రాలకు హీట్ వేవ్ వార్నింగ్

Rain Alert: నేడు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. 24 గంటల్లో వాయుగుండంగా అల్పపీడనం.. 5 రోజుల పాటు ఏపీ, తెలంగాణలో వర్షాలు..

Monsoon Forecast 2024: మే 31న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు, వర్షాలపై గుడ్ న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ

Mumbai Rains: ముంబై నగరాన్ని ఒక్కసారిగా ముంచెత్తిన భారీ వర్షం, హోర్డింగ్ కూలి ముగ్గురు మృతి, మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన షిండే, వీడియోలు ఇవిగో..

Hyderabad Rains: భారీ వర్షాలు, బేగంపేటలో నాలాలో కొట్టుకు వచ్చిన రెండు మృతదేహాలు, ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన పోలీస్ అధికారులు

Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షాలు, నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్ గోడ కూలి ఏడుగురు మృతి, వీడియో ఇదిగో..