Madhya Pradesh: వీడియో...మధ్యప్రదేశ్‌ను ముంచెత్తిన వర్షాలు, జలదిగ్బందంలో నర్మదపురం, చెరువులను తలపిస్తున్న రోడ్లు
భారీ వర్షాలు మధ్యప్రదేశ్‌ను ముంచెత్తాయి. ఎడతెరపిలేని వర్షాలతో నర్మదపురం జలదిగ్బందంలో చిక్కుకోగా పూర్తిగా జనజీవనం స్తంభించింది. రోడ్లపై చెరువులను తలపించేలా నీరు ప్రవహిస్తుండంటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Madhya Pradesh, July 21: భారీ వర్షాలు మధ్యప్రదేశ్‌ను ముంచెత్తాయి. ఎడతెరపిలేని వర్షాలతో నర్మదపురం జలదిగ్బందంలో చిక్కుకోగా పూర్తిగా జనజీవనం స్తంభించింది. రోడ్లపై చెరువులను తలపించేలా నీరు ప్రవహిస్తుండంటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. మహారాష్ట్రలో షాకింగ్ ఘటన, బస్సుకు బండి అడ్డంగా పెట్టి డ్రైవర్ పై దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Here's Video:
#WATCH | Narmadapuram, Madhya Pradesh: Severe waterlogging in the streets of Narmadapuram as heavy rain lashes the city pic.twitter.com/KqUpOSIkVf
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)