Hero Varun Tej At Tirupati: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో వరుణ్ తేజ్, మట్కా రిలీజ్ నేపథ్యంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసిన చిత్ర బృందం..వీడియో

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు హీరో వరుణ్ తేజ్ . 'మట్కా' సినిమా విడుదల కానున్న నేపథ్యంలో తిరుమలకు వచ్చింది చిత్రబృందం. ఈ సందర్భంగా స్వామికి వారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు స్వామి వారి తీర్థ,ప్రసాదాలను అందజేశారు.

Hero Varun Tej seek blessings at Tirupati temple(video grab0

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు హీరో వరుణ్ తేజ్ . 'మట్కా' సినిమా విడుదల కానున్న నేపథ్యంలో తిరుమలకు వచ్చింది చిత్రబృందం. ఈ సందర్భంగా స్వామికి వారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు స్వామి వారి తీర్థ,ప్రసాదాలను అందజేశారు.   తిరుపతిలో నాలుగు సార్లు తలనీలాలు ఇచ్చాను, ఢిల్లీ ఆర్ట్ కలెక్టర్ షాలిని పాసి కీలక వ్యాఖ్యలు, టీటీడీకి రూ. 10 కోట్లు విరాళంగా ఇచ్చిన దంపతులు

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement