Himachal Floods: బియాస్ నది ఉగ్రరూపం వీడియో ఇదిగో, ట్రక్కును అమాంతం లాక్కెళ్లిన భారీ వరద, భారీ వర్షాలకు హిమాచల్ విలవిల

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో కురుస్తున్న వ‌ర్షాల వ‌ల్ల బియాస్ న‌ది ఉప్పొంగుతోంది. ఆ న‌దీ ప‌రీవాహ‌క ప్రాంతంలో మండి న‌గ‌రంలో ఉన్న పంచ్‌వ‌క్త్రా ఆల‌యం నీట మునిగింది. రెండు రోజులుగా కురుస్తున్న వాన‌ల వ‌ల్ల‌.. బియాస్ ఉప్పొంగుతోంది. ఆ న‌దీ ప్ర‌వాహ నీరు ఆల‌యాన్ని చుట్టుముట్టేసింది. ఉగ్ర రూపం దాల్చి ప్రవహిస్తున్న బియాస్ నది హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో ట్రక్కును లాక్కెళ్లడం వీడియోలో చూడవచ్చు.

Himachal Floods (Photo-ANI)

ANI Video

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement