Himachal Floods: వీడియో ఇదిగో, ఆలయంపై నుండి పోటెత్తిన భారీ వరద, తట్టుకుని నిలబడిన సిర్మౌర్‌లోని దేవాలయం

ఉత్తరాది రాష్ట్రాల్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. ఢిల్లీ (Delhi) సహా హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, జమ్ముకశ్మీర్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుంభవృష్టికి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది.

Himachal Floods

ఉత్తరాది రాష్ట్రాల్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. ఢిల్లీ (Delhi) సహా హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, జమ్ముకశ్మీర్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుంభవృష్టికి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది.హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) భారీ వర్షాలకు అతలాకుతలమైంది. పలు ఆలయాలు నీట మునిగాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్‌లోని దేవాలయం వరదలో చిక్కుకుపోయిన వీడియో చూడండి

Himachal Floods

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement