Himachal Landslide: వందలాది ఇళ్లపై కొండ చరియలు ఎలా విరిగిపడ్డాయో చూశారా, శిథిలాల కింద చిక్కుకున్న వందలాది మంది ప్రజలు, కొనసాగుతున్న సహాయక చర్యలు

స్థానికులు సహాయక బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. వీడియో ఇదిగో..

Dozens of houses razed to the ground due to heavy landslides near the new bus stand in Ani, many people feared to be buried

హిమాచల్ ప్రదేశ్: అనిలోని కొత్త బస్టాండ్ సమీపంలో భారీ కొండచరియలు విరిగిపడటంతో డజన్ల కొద్దీ ఇళ్లు నేలమట్టమయ్యాయి, చాలా మంది ప్రజలు శిధిలాల కింద చిక్కుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. స్థానికులు సహాయక బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. వీడియో ఇదిగో..

Dozens of houses razed to the ground due to heavy landslides near the new bus stand in Ani, many people feared to be buried

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)