Husband Locks-up Wife for 12 years: పుష్కర కాలంపాటు ఒకే గదిలో భార్యను నిర్బంధించిన భర్త.. భర్తపై ఫిర్యాదు చేయడానికి బాధితురాలు నిరాకరణ.. నిందితుడికి కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు
కర్ణాటకలోని మైసూరులో ఘోరం జరిగింది. నగరానికి చెందిన ఓ వ్యక్తి.. 12 ఏండ్లుగా తన భార్యను ఇంట్లోనే బందీని చేశాడు. రోజూ తాను ఉద్యోగానికి బయటికి వెళ్లేటప్పుడు భార్యను ఇంట్లోనే ఉంచి తాళం వేసుకొని వెళ్లేవాడు.
Mysore, Feb 3: కర్ణాటకలోని (Karnataka) మైసూరులో (Mysore) ఘోరం జరిగింది. నగరానికి చెందిన ఓ వ్యక్తి.. 12 ఏండ్లుగా తన భార్యను ఇంట్లోనే బందీని (House Arrest) చేశాడు. రోజూ తాను ఉద్యోగానికి బయటికి వెళ్లేటప్పుడు భార్యను ఇంట్లోనే ఉంచి తాళం వేసుకొని వెళ్లేవాడు. తనను బంధించిన గదిలోనే ఒక చిన్న పెట్టెలో కాలకృత్యాలు తీర్చుకొనే దానినని బాధితురాలు వాపోయింది. విషయం తెలిసిన పోలీసులు ఆమె భర్తకు ఈ విషయమై కౌన్సెలింగ్ ఇచ్చారు. భర్తపై ఫిర్యాదు చేయడానికి బాధితురాలు నిరాకరించింది. ఇకపై పుట్టింట్లో ఉంటానని తెలిపింది.
Advertisement
సంబంధిత వార్తలు
Astrology: మార్చ్ 12వ తేదీన సూర్యుడు కుజుడి కలయిక వల్ల నవ పంచమ యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు
Astrology: మార్చ్ 15వ తేదీన బుధ గ్రహం తిరోగమనం ఈ మూడు రాశుల వారు కి అఖండ ధన ప్రాప్తియోగం
Astrology: మార్చి14న తొలి చంద్రగ్రహణం ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులయ్యే అవకాశం
Health Tips: ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ చిట్కాలతో ఫ్యాటీ లివర్ సమస్య దూరం
Advertisement
Advertisement