IIFA 2024: ఐఫా ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా షారుఖ్ ఖాన్, బాలీవుడ్ నటుడి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు, ఇంప్రెసివ్‌గా షారుఖ్ ఫోటోలు

ప్రతిష్టాత్మక ఐఫా(ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్) ఉత్సవం 2024 అబుదాబిలోని యాస్ ఐలాండ్ లో వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. రేపటి నుండి ఈ ఉత్సవం ప్రారంభంకానుండగా ఇప్పటికే దక్షిణాదితో పాటు బాలీవుడ్‌ నటులు దుబాయ్‌కి చేరుకున్నారు.

IIFA 2024 Movies of Shahrukh Khan that gave him the title of King Khan(X)

ప్రతిష్టాత్మక ఐఫా(ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్) ఉత్సవం 2024 అబుదాబిలోని యాస్ ఐలాండ్ లో వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. రేపటి నుండి ఈ ఉత్సవం ప్రారంభంకానుండగా ఇప్పటికే దక్షిణాదితో పాటు బాలీవుడ్‌ నటులు దుబాయ్‌కి చేరుకున్నారు.

ఇక బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ సైతం ఐఫా వేడుకల్లో పాల్గొనేందుకు దుబాయ్ బయలు దేరగా ముంబై విమానాశ్రయంలో షారుఖ్‌ని చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. వారికి అభివాదం చే ఇక షారుఖ్ ఖాన్ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు ఐఫా నిర్వాహకులు. షారుఖ్‌కి ఎంతో ఇష్టమైన పండ్లతో పాటు డ్రై ఫ్రూట్స్‌ని సిద్దం చేశారు. అలాగే ప్రత్యేక ఆకర్షణగా షారుఖ్‌ ఆల్బమ్‌ని సిద్దం చేయగా ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now