COVID in India: దేశంలో గత 24 గంటల్లో 83,876 మందికి కరోనా, నిన్న 895 మంది మృతి, రోజువారీ పాజిటివిటీ రేటు 7.25 శాతం
దేశంలో నిన్న దేశంలో 83,876 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్లో తెలిపింది. కరోనా నుంచి నిన్న 1,99,054 మంది కోలుకున్నారు. అలాగే, కరోనా వల్ల నిన్న 895 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 11,08,938 మంది చికిత్స తీసుకుంటున్నారు.
దేశంలో నిన్న దేశంలో 83,876 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్లో తెలిపింది. కరోనా నుంచి నిన్న 1,99,054 మంది కోలుకున్నారు. అలాగే, కరోనా వల్ల నిన్న 895 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 11,08,938 మంది చికిత్స తీసుకుంటున్నారు. మొత్తం మృతుల సంఖ్య 5,02,874కు పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 7.25 శాతంగా ఉంది. ఇప్పటివరకు మొత్తం 1,69,63,80,755 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
New Virus in China: చైనాలో మరోసారి వైరస్ కలకలం, జంతువుల నుంచి మనుషులకు సోకుతున్న వైరస్ను గుర్తించిన సైంటిస్టులు
GBS Outbreak in Andhra Pradesh: ఏపీని వణికిస్తున్నజీబీఎస్, తాజాగా శ్రీకాకుళంలో యువకుడికి బ్రెయిన్ డెడ్, ఇద్దరి పరిస్థితి విషమం, అప్రమత్తమైన అధికారులు, గిలియన్-బార్ సిండ్రోమ్ లక్షణాలు ఇవిగో..
Samsung Galaxy S25, Galaxy S25 Plus Launched: శాంసంగ్ ఫోన్ అభిమానులకు ఇక పండుగే! గెలాక్సీ S25 సిరీస్ ఫోన్లు లాంచ్ చేసిన సంస్థ, ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఇవిగో
New Pandemic Infection Of H5N1 Virus: ముంచుకొస్తున్న మరో మహమ్మారి, పలుదేశాల్లో పెరగుతున్న కొత్త వైరస్ కేసులు, కరోనా కంటే డేంజరస్ అంటున్న నిపుణులు
Advertisement
Advertisement