Kiraak RP Curry Point: నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్, కూకట్ పల్లిలో కిరాక్‌ ఆర్పీ కర్రీ పాయింట్‌ ఇదే, అన్నీ కట్టెలపొయ్యి మీదనే వండుతామని తెలిపిన కమెడియన్

ఇటీవలే తాను ప్రేమించిన అమ్మాయిని నిశ్చితార్థం చేసుకుని పెళ్లికి రెడీ అయిన జబర్దస్త్‌ కమెడియన్ కిరాక్‌ ఆర్పీ కర్రీ పాయింట్‌ బిజినెస్‌ మొదలుపెట్టాడు.కూకట్‌పల్లిలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరిట కర్రీ పాయింట్‌ను ప్రారంభించాడు.

Kiraak RP (Photo-Video Grab)

ఇటీవలే తాను ప్రేమించిన అమ్మాయిని నిశ్చితార్థం చేసుకుని పెళ్లికి రెడీ అయిన జబర్దస్త్‌ కమెడియన్ కిరాక్‌ ఆర్పీ కర్రీ పాయింట్‌ బిజినెస్‌ మొదలుపెట్టాడు.కూకట్‌పల్లిలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరిట కర్రీ పాయింట్‌ను ప్రారంభించాడు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే.. చేపల పులుసు, బొమ్మిడాయిల పులుసు, కొరమీను పులుసు, సన్నచేపల పులుసు, రవ్వ చేపల పులుసు, చేప తలకాయ పులుసు.. ఇలా అన్నీ కట్టెలపొయ్యి మీదనే వండుతారట. అన్నీ కలిసొస్తే నెల్లూరు చేపల పులుసు కర్రీ పాయింట్స్‌ 15 బ్రాంచులు ఓపెన్‌ చేస్తానంటున్నాడు ఆర్పీ.పదేళ్ల కిందటే దీన్ని ప్రారంభించాలనుకున్న అతడు ఎట్టకేలకు అనుకున్నది సాధించాడు.కిరాక్‌ ఆర్పీ స్వస్థలం నెల్లూరు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement