Poonch Road Accident: పూంఛ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం, 300 అడుగుల లోతున్న‌ లోయ‌లో పడిన జ‌వాన్ల‌ వాహ‌నం, ఐదుగురు సైనికులు అక్కడికక్కడే మృతి

జ‌మ్మూక‌శ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. జ‌వాన్ల‌తో వెళ్తున్న వాహ‌నం అదుపుత‌ప్పి లోయ‌లో ప‌డిపోయింది. దీంతో ఐదుగురు జ‌వాన్లు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ఎనిమిది మంది జ‌వాన్లు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

Indian Army Vehicle Catches Fire in Poonch. (Photo Credits: Twitter | ANI)

జ‌మ్మూక‌శ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. జ‌వాన్ల‌తో వెళ్తున్న వాహ‌నం అదుపుత‌ప్పి లోయ‌లో ప‌డిపోయింది. దీంతో ఐదుగురు జ‌వాన్లు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ఎనిమిది మంది జ‌వాన్లు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌టనాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. జ‌వాన్ల మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. గాయ‌ప‌డ్డ జ‌వాన్ల‌ను చికిత్స నిమిత్తం స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. 300 అడుగుల లోతున్న‌ లోయ‌లో జ‌వాన్ల వాహ‌నం ప‌డిపోయింది.

పారామిలిటరీ సిబ్బందిపై ఉగ్రవాదులు దాడి, బుల్లెట్ తగిలి సీఆర్పీఎఫ్‌ అధికారి మృతి, టెర్రరిస్టులను మట్టుబెట్టేందుకు సెర్చ్ ఆపరేషన్

5 soldiers lost their lives after an army vehicle met with an accident

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement