Jammu and Kashmir Road Accident: అదుపుతప్పి లోయలో పడిన కారు, 10 మంది అక్కడికక్కడే మృతి, జమ్ముకశ్మీర్‌ రాంబన్‌లో విషాదకర ఘటన

జమ్ముకశ్మీర్‌లోని (Jammu Kashmir) రాంబన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ విషాదకర ఘటనలో 10 మంది మరణించారు. జమ్ము – శ్రీనగర్‌ జాతీయ రహదారిపై రాంబన్‌ (Ramban) సమీపంలో ఓ కారు అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 10 మంది అక్కడికక్కడే మరణించారు.

Jammu and Kashmir Road Accident:

జమ్ముకశ్మీర్‌లోని (Jammu Kashmir) రాంబన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ విషాదకర ఘటనలో 10 మంది మరణించారు. జమ్ము – శ్రీనగర్‌ జాతీయ రహదారిపై రాంబన్‌ (Ramban) సమీపంలో ఓ కారు అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 10 మంది అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్టీఆర్‌ఎఫ్‌, క్విక్‌ రెస్పాన్స్‌ టీమ్‌ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. కారును వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Here's Videos

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement