Man Caught Urinating On Metro Train Track: వీడియో ఇదిగో, మెట్రో స్టేషన్‌లో అమ్మాయిల ఎదురుగా నిలబడి మూత్ర విసర్జన చేసిన యువకుడు

రద్దీగా ఉండే విమానాశ్రయంలో పూర్తిగా నగ్నంగా కూర్చొని ఒక వ్యక్తి మలవిసర్జన చేశాడు. విమాన ప్రయాణికులు అతని చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా మరో వీడియో వెలుగులోకి వచ్చింది. జపాన్ మెట్రో స్టేషన్ వద్ద మెట్రో రైలు మార్గంలో ఓ యువకుడు నిలబడి మూత్ర విసర్జన చేస్తున్నాడు.

Japanese Man Peeing in Metro Station: (Photo-/x/Aravind)

Man Caught Urinating On Metro Train Track: కొద్ది రోజుల క్రితం, పారిస్ విమానాశ్రయంలో మల విసర్జన చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి విదితమే. రద్దీగా ఉండే విమానాశ్రయంలో పూర్తిగా నగ్నంగా కూర్చొని ఒక వ్యక్తి మలవిసర్జన చేశాడు. విమాన ప్రయాణికులు అతని చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా మరో వీడియో వెలుగులోకి వచ్చింది. జపాన్ మెట్రో స్టేషన్ వద్ద మెట్రో రైలు మార్గంలో ఓ యువకుడు నిలబడి మూత్ర విసర్జన చేస్తున్నాడు. రద్దీగా ఉండే మెట్రో స్టేషన్‌లో నిలబడి మెట్రో రైలు మార్గంలో యువకుడు మూత్ర విసర్జన చేస్తున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. అతని ముఖకవళికలను చూస్తుంటే సౌకర్యంగా ఉండే టాయిలెట్‌లో నిలబడి టాయిలెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. యువకుల ప్రవర్తన చూసి మెట్రో రైల్ సెక్యూరిటీ గార్డు పరుగున వచ్చాడు. అక్కడి నుంచి ఈడ్చుకెళ్లారు.

విమానాశ్రయంలో అందరూ చూస్తుండగానే మలవిసర్జన చేసిన ప్రయాణికుడు, పారిస్ ఎయిర్‌పోర్ట్‌లో పూర్తిగా బట్టలు విప్పేసి మరీ..

Japanese Man Peeing in Metro Station:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)