Karnataka: బెంగళూరులో ఘోరం, అధికారులు రోడ్డు మీద నిర్లక్ష్యంగా కరెంట్ తీగ పడేయడంతో షాక్ కొట్టి తల్లితో పాటు 9 నెలల పాప మృతి, షాక్ కొడుతున్న వీడియో ఇదిగో..
బెంగళూరులో ఘోరం చోటు చేసుకుంది. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి తల్లి కూతురు బలయ్యారు. దీనికి సంబంధిచిన వీడియో బయటకు రావడంతో అధికారుల నిర్షక్ష్యంపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు మండిపడుతున్నారు. వీడియోలో మహాదేవపుర పరిధిలోని ఓ ఏరియాలో విద్యుత్ అధికారులు ఫుట్ పాత్ మీద నిర్లక్ష్యంగా కరెంట్ తీగ వదిలేయడంతో షాక్ కొట్టి 9 నెలల పాప మరియు తల్లి మృతి చెందారు.

బెంగూళూరు మహాదేవపుర గ్రామానికి చెందిన ఓ తల్లి మరియు 9 నెలల పాప పుట్ పాత్ మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ క్రమంలోనే విద్యుత్ అధికారులు పుట్ పాత్ మీద నిర్లక్ష్యంగా ఓ కరెంటు తీగను వదిలేసి ఉంచారు. ఆ కరెంటు తీగను ఆ తల్లి తొక్కడంతో షాక్ సర్క్యూట్ కావడంతో అక్కడిక్కడే ఆ తల్లి మరియు 9 నెలల పాప మృతి చెందారు.ఇద్దరూ మంటల్లో కాలిపోతున్నట్లుగా వీడియోలో చూడవచ్చు.
Here's Disturbed Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)