Women Fight in Bus Video: బస్సులో సీటు కోసం జుట్టు పట్టుకుని తన్నుకున్న మహిళలు, వీడియో ఇదిగో..
బస్సులో సీటు విషయంలో మహిళలు పరస్పరం ఘర్షణ పడ్డారు, ఒకరి జుట్టు ఒకరు లాగారు. ఈ వీడియో కర్ణాటకలోని తుమకూర్‌కి చెందినది, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో బస్సుల్లో విపరీతంగా రద్దీ పెరిగింది. దీంతో సీటు కోసం కొట్లాటలు జరుగుతున్నాయి, గతంలో కూడా ఇలాంటి వీడియోలు బయటకు వచ్చాయి.

Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)