Lady Aghori Naga Sadhu: వీడియోలు ఇవిగో, నా శివయ్య దగ్గరకు నన్ను వెళ్లనివ్వరా అంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన లేడీ అఘోరీ

Lady-Aghori-Naga-Sadhu Tries Suicide. (Photo-Video Grab)

సికింద్రబాద్ ముత్యాలమ్మ ఆలయం ద్వంసం తర్వాత వెలుగులోకి వచ్చిన మహిళా అఘోరి(Woman Aghori) ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.తాజాగా తిరుపతి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి(Srikalahasti)కి చేరుకొని అక్కడ హల్ చల్ సృష్టించారు. ఆమెను ఆలయం లోపలికి వెళ్లడానికి అనుమతించకపోవడంతో.. ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం(suicide attempt) చేసుకుంది. దీంతో అక్కడే ఉన్న స్థానిక మహిళలు, ఇతర అధికారులు అమెను అడ్డుకున్నాను. అనంతరం స్థానిక మహిళలు అఘోరి పై బిందెలతో నీళ్లు పోశారు. అఘోరి ఆత్మాయత్నం ప్రయత్నంతో అక్కడున్నవారు ఒక్కసారి భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో అక్కడి పరిస్థితి గందరగోళంగా మారింది.

శ్రీకాళహస్తిలో మహిళ అఘోరి హల్‌చల్‌, పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకునే ప్రయత్నం, నీళ్లు పోసిన పోలీసులు...వైరల్ వీడియో

Lady Aghori Naga Sadhu Tries Suicide

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)