Lady Aghori Naga Sadhu: వీడియో ఇదిగో, పవన్ కళ్యాణ్‌కు ఏదైనా కష్టం వస్తే అండగా ఉంటానని తెలిపిన లేడీ అఘోరీ, నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని వెల్లడి
పవన్ కళ్యాణ్ పిలిస్తే వెళ్లి కలుస్తానని అఘోరీ తెలిపారు. పవన్ కళ్యాణ్‌కు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. పవన్ కళ్యాణ్‌కు ఏదైనా కష్టం వస్తే అండగా ఉంటానని తెలిపారు.
నక్కపల్లి టోల్‌గేట్ వద్ద లేడి అఘోరి నాగసాధుపై దాడి జరిగిన నేపథ్యంలో ఆమెకు రక్షణ కల్పించాలని ఆన్‌లైన్‌లో డీజీపీని న్యాయవాది సాయికృష్ణ ఆజాద్ కోరారు. అఘోరికి రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్ట్‌లో పిటీషన్ వేసేందుకు న్యాయవాది సిద్ధమవుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ పిలిస్తే వెళ్లి కలుస్తానని అఘోరీ తెలిపారు. పవన్ కళ్యాణ్‌కు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. పవన్ కళ్యాణ్‌కు ఏదైనా కష్టం వస్తే అండగా ఉంటానని తెలిపారు.
Lady Aghori Nagasadhu on Pawan Kalyan
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)