Hero Raj Tarun: టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రియురాలు, వేరే హీరోయిన్‌తో సంబంధం పెట్టుకుని నన్ను వదిలేశాడని తెలిపిన లావణ్య

టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ పై ప్రియురాలు లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో రాజ్‌ తరుణ్‌ నేను గుడిలో పెళ్లి చేసుకున్నాం.. వేరే హీరోయిన్‌తో అఫైర్‌ పెట్టుకొని నన్ను వదిలేశాడని పేర్కొంది. 11 ఏళ్లుగా రాజ్‌తరుణ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నా.. గుడిలో పెళ్లి కూడా చేసుకున్నాం. తన సినిమాలో నటిస్తున్న ఓ హీరోయిన్‌తో అఫైర్‌ పెట్టుకొని నన్ను వదిలేశాడు

Lavanya filed a police complaint against hero Raj Tarun

టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ పై ప్రియురాలు లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో రాజ్‌ తరుణ్‌ నేను గుడిలో పెళ్లి చేసుకున్నాం.. వేరే హీరోయిన్‌తో అఫైర్‌ పెట్టుకొని నన్ను వదిలేశాడని పేర్కొంది. 11 ఏళ్లుగా రాజ్‌తరుణ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నా.. గుడిలో పెళ్లి కూడా చేసుకున్నాం. తన సినిమాలో నటిస్తున్న ఓ హీరోయిన్‌తో అఫైర్‌ పెట్టుకొని నన్ను వదిలేశాడు. వరకట్నం పేరిట తప్పుడు ఆరోపణలు చేసిన భార్యపై.. భర్త కూడా కేసు పెట్టొచ్చు.. కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు

రాజ్ మూడు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి.. నాకు దూరంగా ఉంటున్నాడు. రాజ్‌ తరుణ్ ను వదిలేయకపోతే చంపేసి బాడీ కూడా మాయం చేస్తామని నన్ను బెదిరిస్తున్నారని తెలిపింది. గతంలో నన్ను డ్రగ్స్‌ కేసులో నన్ను కావాలనే ఇరికించారు. అరెస్టై 45 రోజులు జైల్లో ఉన్నా కూడా రాజ్‌ నాకు ఎలాంటి సాయం చేయలేదని ఫిర్యాదులో పేర్కొంది.

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement