Madhya Pradesh Urination Case: మూత్ర విసర్జన కేసు, క్షమాపణలు చెబుతూ బాధితుడు పాదాలు కడిగిన సీఎం చౌహాన్, వీడియో ఇదిగో..
ఈ వీడియోపై సీఎఎం.. అతనితో, "...ఆ వీడియో చూసి నేను బాధపడ్డాను. నేను మీకు క్షమాపణలు చెబుతున్నాను. ప్రజలు నాకు దేవుడిలాంటి వారు...." అంటూ పాదాలు కడిగారు.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దశమత్ రావత్‌ను భోపాల్‌లోని సిఎం హౌస్‌లో కలిసి పాదాలు కడిగారు. కాగా నిందితుడు ప్రవేశ్ శుక్లా.. రావత్‌పై మూత్ర విసర్జన చేసిన వీడియో వైరల్ అయిన సంగతి విదితమే. జూలై 5న శుక్లాను అరెస్టు చేశారు. అతని అక్రమ నిర్మాణాన్ని స్థానిక యంత్రాంగం నిన్న కూల్చివేసింది.సిద్ధి నుండి వైరల్ వీడియోలో నిందితుడు ప్రవేశ్ శుక్లా రావత్‌పై మూత్ర విసర్జన చేయడం కనిపించింది. ఈ వీడియోపై సీఎఎం.. అతనితో, "...ఆ వీడియో చూసి నేను బాధపడ్డాను. నేను మీకు క్షమాపణలు చెబుతున్నాను. ప్రజలు నాకు దేవుడిలాంటి వారు...." అంటూ పాదాలు కడిగారు.
ANI Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)