Madhya Pradesh Shocker: వీడియో ఇదిగో, అమ్మమ్మని చెక్క కర్రతో దారుణంగా కొట్టిన భార్యాభర్తలు, కేసు నమోదు చేసిన యూపీ పోలీసులు

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో బుధవారం ఒక వృద్ధ మహిళను దంపతులు చెక్క కర్రతో కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ వీడియోను గమనించిన భోపాల్ పోలీసులు నిందితులైన జంటను అరెస్టు చేశారు.

Elderly Woman Assaulted (Photo Credit: X/ @priyarajputlive)

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో బుధవారం ఒక వృద్ధ మహిళను దంపతులు చెక్క కర్రతో కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ వీడియోను గమనించిన భోపాల్ పోలీసులు నిందితులైన జంటను అరెస్టు చేశారు. వీడియోలో వారు దారుణంగా కొడుతున్న వృద్ధురాలు ఈ దంపతుల అమ్మమ్మ అని, భార్యాభర్తలు కలిసి ఆమెను కొట్టారని పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితులిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందిన దీపక్ సేన్, పూజా సేన్‌లపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు భోపాల్ పోలీస్ కమిషనర్ హరినారాయణచారి మిశ్రా ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో పంచుకున్నారు. బట్టలన్నీ విప్పేసి రూ.500 నోట్ల కట్టలతో నిండిన మంచంపై నిద్రపోయిన రాజకీయ నాయకుడు, అంతా అవినీతి సొమ్మేనంటూ వార్తలు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now